ఆన్‌లైన్‌లో

User Interface

WEBINAR 5

10-10 February 2019

about

ఫండమెంటల్ వెబినార్

టివి5 మనీ & ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్.ఇన్ ఆధ్వర్యంలో ఫండమెంటల్స్‌పై వెబినార్ సెషన్-4 జరుగుతుంది.

తేదీ: 10 ఫిబ్రవరి 2019 (ఆదివారం)

సమయం : ఉ. 8.00 గం. లకు.

ఎనలిస్ట్ వి. అరవింద్ ఫండమెంటల్ వెబినార్‌లో పాల్గొని, సలహాలు సూచనలతో పాటు ఇన్వెస్టర్లకు విలువైన సమాచారం అందించనున్నారు.

ఫండమెంటల్స్‌పై బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకూ నేర్చుకోవడంతో పాటు, తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది.

బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్‌ థియరీస్ వరకూ మొత్తం 5 క్లాసుల(సెషన్స్) వరకూ ఉంటాయి. ఒక వేళ మీరు ప్రతీ వెబినార్‌లో లైవ్‌లో పార్టిసిపేట్ చేయలేకపోతే సదరు వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి. ఇది కేవలం ఒక్క క్లాసుతో ముగిసేది కాదు. వివిధ అంశాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్లకే ఇది ఉపయుక్తంగా ఉంటుంది. అందుకే సాధ్యమైనన్ని ఎక్కువ క్లాసులకు మీరు అటెండ్ అయితేనే దీని వల్ల మీకు చాలా ఉపయోకరంగా ఉంటుంది. కేవలం ఒక్క వెబినార్ కు హాజరవడం వల్ల మీరు పెద్దగా నేర్చుకునే అవకాశం ఉండదనే విషయాన్ని గ్రహించండి. కేవలం మీ స్టాక్స్‌ను, మీ పోర్ట్‌ఫోలియోను అడిగేందుకు ఇది వేదిక కాదు. సబ్జెక్ట్ నేర్చుకునేందుకు ఇదో అద్భుతమైన వేదిక అనే విషయాన్ని గమనించాలని కోరుతున్నాం. 

WEBINAR Fee Pattern:

ఈ ఫండమెంటల్ వెబినార్‌లో పాల్గొనేందుకు రూ.2500 రూ.1500లను ఎంట్రీ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.(18% GST అదనం)-

ఒక్కో సెషన్ ఫీ: Rs. 1770(Including 18% GST)

మొత్తం 5 క్లాసులకు హాజరయ్యే వాళ్లు రూ.12,500 రూ.6000/- +GST చెల్లిస్తే సరిపోతుంది.

5 సెషన్‌లకు ఫీ: Rs. 7080(Including 18% GST)

క్లాసుల తేదీల వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతాయి.

Event Schedule

Conferences dedicated to building remarkable events.

CFA (Chartered Financial Analyst) Level 3 Candidate from CFA Institute, USA with 5 years of experience in:

Equity Research, Investment Banking, Project Finance/ Working Capital Management, Credit Analysis, Research/ Analysis, Report Writing, Risk Analysis/ Management, Due Diligence, Banking Operations.

A multi-skilled professional with a superb track record of managing complex functional projects in various environments. Able to manage stakeholder expectations and willing to take full responsibility for the delivering of project objectives.

వేదిక (VENUE): ఉదయం 8

Single Session

₹​1770

  • ఫిబ్రవరి 10, 2019 (ఆదివారం)
  • 08:00 AM to 10:00 AM
Buy Ticket

Who’s Speaking

speaker

బి రాజేంద్ర

ఎనలిస్టులు - టెక్నికల్ వర్క్‌షాప్

speaker

V Arvind

ఎనలిస్టులు - ఫండమెంటల్ ఎనలిస్ట్